నిడమనూరు మండలం బొక్కమంతులపాడు గ్రామం రామాలయంలో ఆదివారం నాగ బ్రహ్మచార్యులు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగింది. కళ్యాణంలో గ్రామ పెద్దలు అమిరెడ్డి వేణురెడ్డి, పల్ల వెంకటరెడ్డి చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, ఆర్పినబొయిన వెంకన్న యాదవ్, అమిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విప్ప వీరయ్య, భక్తులు పాల్గొన్నారు