
నల్గొండ: కేటీఆర్‌పై కాంగ్రెస్ శ్రేణుల ఫైర్
నల్గొండ రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినవన్నీ అసత్యలేనని, దగుల్బాజీ మాటలని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు ఆఫీస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ మంత్రులను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు.