మాడుగులపల్లి: దళిత బంధు సాధన కమిటీ నాయకుల ముందస్తు అరెస్టు

68చూసినవారు
మాడుగులపల్లి: దళిత బంధు సాధన కమిటీ నాయకుల ముందస్తు అరెస్టు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాకు వస్తున్న సందర్భంగా సాధన కమిటీ నాయకులను ఆదివారం మాడుగులపల్లి పోలీస్ సిబ్బంది ముందస్తు అరెస్టు చేసారు. దళిత బందు సాధన కమిటీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని ఎక్కడ ముట్టడి చేస్తారో అని భయంతో ముందస్తు అరెస్ట్ చేశారని దళిత బంధు సాధన కమిటీ నాయకులు అన్నారు. దళిత బందు సాధన కమిటీ మండల అధ్యక్షులు దర్శనం రాంబాబు, పుల్లెంల ఏడుకొండలు, దర్శనం అశోక్, పుల్లెంల సర్వయను అరెస్టు చేసారు.

సంబంధిత పోస్ట్