గురువారం నల్గొండ పట్టణం బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ పార్టీ కరీంనగర్ అభ్యర్థి మల్క కొమురయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా సి. అంజి రెడ్డి గెలుపు కోసం నల్గొండ పట్టణంలో బాణసంచా పేల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.