Oct 30, 2024, 14:10 ISTఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన నర్సాపూర్ హాస్పిటల్ స్టాప్Oct 30, 2024, 14:10 ISTగవర్నమెంట్ ఏరియా భైంసా హాస్పిటల్లో డైలసిస్స్ పేషెంట్ కు రక్తం అవసరం ఉండగా డాక్టరు ఫోన్ చేసిన వెంటనే నర్సాపూర్ హాస్పిటల్ స్టాఫ్ సూర్య కిరణ్ స్పందించి బుధవారం రక్తం దానం చేశారు.స్టోరీ మొత్తం చదవండి
Nov 21, 2024, 05:11 IST/మళ్లీ పెరిగిన బంగారం ధరలుNov 21, 2024, 05:11 ISTదేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు బుధవారంతో పోలిస్తే.. గురువారం మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 300 పెరిగి.. రూ. 71,450 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 330 పెరగడంతో.. రూ. 77,950 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,01,000 గా కొనసాగుతుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.