భైంసాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి

85చూసినవారు
దేశంలో పేద రిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎనలేని కృషి చేశారని భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చెర్మెన్ ఫరూక్ అన్నారు. ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా భైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్