ముథోల్: ఆర్జీయూకేటీ విద్యార్థులు బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక

82చూసినవారు
ముథోల్: ఆర్జీయూకేటీ విద్యార్థులు బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక
ఆర్జీయూకేటీ బాసర విద్యార్థులు క్రైస్ట్ విశ్వవిద్యాలయం బెంగళూరులో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వైస్ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ విద్యార్థులను అభినందించారు. విశ్వవిద్యాలయంలో క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యతమిస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయ స్థాయిలో విజయం సాధించాలని విద్యార్థులకు సూచించారు. స్పోర్ట్స్ స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్