తానూర్: పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తుల అరెస్ట్

82చూసినవారు
తానూర్: పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తుల అరెస్ట్
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బామ్ని శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను బుధవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. పక్క సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసి బామ్నికి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ. 55వేలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పేకాట ఆడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్