భీంగల్: లింబాద్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

50చూసినవారు
భీంగల్ పట్టణంలోని శ్రీ లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం మరియు జాతరకు వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి నివాసం లో శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని ఆహ్వానిస్తూ, ఆహ్వాన పత్రిక అందించినట్లు గుట్ట పార్థసారథి పురోహితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్