నాగ మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు

61చూసినవారు
మండలం కేంద్రంలో సోమవారం లక్కోర గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నాగ మల్లన్న స్వామి జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూజారులు గొల్ల పసుల మల్లయ్య, పసుల చిన్నయ్య మాట్లాడుతూ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 50 సంవత్సరాల నుండి ఆచారంగా వస్తున్న నాగ మల్లన్న స్వామి జాతర ప్రతి ఏటా సట్టి అమావాస్య తర్వాత సోమవారం రోజున జాతర వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్