రాంపూర్ (కలన్)లో ప్రశాంతంగా గణపతుల నిమజ్జన కార్యక్రమం
పిట్లం మండలం రాంపూర్ (కలన్) గ్రామంలో 11 రోజులు నిత్య పూజలు అందుకున్న గణనాథులు బుధవారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భజన కార్యక్రమాలు, డిజె సౌండ్ ల మధ్యల గణనాథులు నిమజ్జన కార్యక్రమం ఘనంగా చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ యువజన గణేష్ మండలి వారు సాంప్రదాయ పద్ధతిలో భజన పాటలు పాడుతూ నృత్యం చేస్తూ గణనాథుని ఊరేగించారు.