సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా శనివారం నవాబుపేట మండల కేశపల్లి తండాలో గిరిజనులు నిర్వహించిన వేడుకల్లో ఆయన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య పాల్గొన్నారు. ఆ మహనీయుడు చూపిన ఆదర్శమార్గంలో మానవ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాలే యాదయ్య పిలుపునిచ్చారు.