దివ్యాంగులు మనో ధైర్యంతో ముందుకు సాగాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు అన్నారు. ఏసీపీ కార్యాలయంలో ముగ్గురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.