అధికారులు రంగారెడ్డి జిల్లాకు చెడ్డపేరు తేవొద్దు: కలెక్టర్

83చూసినవారు
అధికారులు రంగారెడ్డి జిల్లాకు చెడ్డపేరు తేవొద్దు: కలెక్టర్
ప్రతి ఉద్యోగి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వంద శాతం టీమ్ వర్క్ జిల్లాను అభివృద్ధి చేసే దిశగా తోడ్పడాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు శ్రద్ధగా పని చేయాలన్నారు. జిల్లాకు చెడ్డపేరు తేవొద్దని సూచించారు. నిజాయితీగా, నిక్కచ్చిగా పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్