రంగారెడ్డి: ప్రమాదాల నివారణకు అండర్ పాస్ మార్గాల ఏర్పాటు

72చూసినవారు
రంగారెడ్డి: ప్రమాదాల నివారణకు అండర్ పాస్ మార్గాల ఏర్పాటు
రోడ్డు ప్రమాద నివారణలో భాగంగా నియోజకవర్గ పరిధిలో ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో అండర్ పాస్ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 44 నెంబర్ జాతీయ రహదారి ఉన్న ప్రాంతాలలో కొత్తూరు, పెంజర్ల, మేక గూడా, చటాన్ పల్లి, బూర్గుల గ్రామాల పరిధిలో అండర్ పాస్ మార్గాల అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్