ఇబ్రహీంపట్నం: సర్వేనే ప్రామాణికం

51చూసినవారు
ఇబ్రహీంపట్నం: సర్వేనే ప్రామాణికం
ప్రతి తహసీల్దార్, ఎంపీడీఓ దగ్గర గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నివాస స్థలాల మ్యాప్లు, హౌస్ లిస్టింగ్ ఫార్మాట్, 56 ప్రశ్నల ఫార్మాట్, సర్వే పూర్తయిన ఇంటిపై అతికించే స్టిక్కర్ అందుబాటులో ఉండాలని మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. సర్వే అన్ని ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తుందని, ఎలాంటి తప్పులు లేకుండా, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాథమిక డేటాను నవంబర్ 1వ తేదీలోపు అందించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్