ఆమనగల్లు: భక్తి భావానికి నిదర్శనం మాలాధారణ

82చూసినవారు
ఆమనగల్లు: భక్తి భావానికి నిదర్శనం మాలాధారణ
భక్తి భావానికి నిదర్శనం మాలాధారణ కార్యక్రమం అని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలోని ఆంజనేయ స్వాముల మాల ధారణ ఇరుముడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన స్వాములతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వాములకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పత్య నాయక్, బాలస్వామి, ఆంజనేయ స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్