పుల్కల్: అడ్వెంచర్ క్యాంపుకు జేఎన్టీయూ విద్యార్థి ఎంపిక
హిమాచల్ ప్రదేశ్ లో నిర్వహిస్తున్న అడ్వెంచర్ క్యాంపుకు పుల్కల్ మండలం సుల్తాన్పూర్ జిఎన్టి కళాశాల విద్యార్థి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ నరసింహ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్ నాలుగో సంవత్సరం చదువుతున్న వంశీ క్యాంపుకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.