షాద్ నగర్: నవ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యం

84చూసినవారు
షాద్ నగర్: నవ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యం
గ్రేడ్-1 శాఖ గ్రంథాలయ ఆవరణలో ప్రమాణ స్వీకరణోత్సవంలో సీనియర్ జర్నలిస్ట్ అల్వాల దర్శన్ గౌడ్ కమిటీలో సోమవారం ఆర్గనైజర్ & మీడియా సెక్రెటరీ బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ గ్రంథాలయ కమిటీలో గుర్తించి జర్నలిస్టులను గుర్తించి బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు గ్రంథాలయ అభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు.

సంబంధిత పోస్ట్