జోగిపేట: దీపావళి కానుకలు అందజేత

57చూసినవారు
జోగిపేట: దీపావళి కానుకలు అందజేత
దీపావళి పండుగను పురస్కరించుకొని గురువారం జోగిపేటకి చెందిన బీఆర్ఎస్ యువనేత జిన్నా విజయ్ కుమార్ తన 3వ వార్డులోని మిత్ర బృందనికి దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. వార్డులోని ప్రతి ఇంటింటికి పాత్రికేయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు దీపావళి కానుకగా స్వీట్ బాక్స్ లను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్