స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ చట్టాలు

56చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ చట్టాలు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఆర్ సత్తా చాటేల కార్యకర్తలకు కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సిర్గాపూర్ మండల నాయకులు ఎమ్మెల్యేను గురువారం కలిశారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్