కంగ్టి: వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

61చూసినవారు
కంగ్టి: వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామం మరియు జమ్గి (కె ) గ్రామాలలో శుక్రవారం ఐకెపి కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం, అని అన్నారు. రైతులకు అన్ని విధాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్