ఖేడ్: వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

62చూసినవారు
ఖేడ్: వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి కుమారుని మునిగేపల్లి గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి కూతురు వివాహం ఖేడ్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి.

సంబంధిత పోస్ట్