ఖేడ్: శ్రీ మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

85చూసినవారు
ఖేడ్: శ్రీ మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని వెంకటాపూర్ గేటు వద్ద నూతనంగా నిర్మించిన మార్కండేయ స్వామి వారి మందిరంలో శ్రీ భక్త మార్కండేయ ధ్వజ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని గురువారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే సంజీవరెడ్డి దంపతులు.

సంబంధిత పోస్ట్