నారాయణఖేడ్: రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన

50చూసినవారు
నారాయణఖేడ్: రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
ఖేడ్ పట్టణంలో కారస్ గుత్తి రహదారి నుండి కంగ్టి రహదారి వరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లతో కలసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి ఆదేశాల మేరకు నారాయణఖేడ్ పట్టణంలోని కాశినాథ్ మందిరం వెనుక నుండి మూడు కిలోమీటర్ల మేరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్