సంగారెడ్డి: ఎస్పీ కార్యాలయంలో ఏక్తా దివస్ వేడుకలు

57చూసినవారు
సంగారెడ్డి: ఎస్పీ కార్యాలయంలో ఏక్తా దివస్ వేడుకలు
సంగారెడ్డి: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏక్తా దివస్ వేడుకలు గురువారం నిర్వహించారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి అదనపు ఎస్పీ సంజీవరావు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్ఐ లు రాజశేఖర్, డానియోల్, యస్. బి. ఎస్ఐ యాదవ రెడ్డి, డీసీఆర్బీ ఎస్ఐ బక్కయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్