జగిత్యాల: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

66చూసినవారు
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద స్టేడియంలో సోమవారం ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా సీఎం కప్‌ క్రీడా పోటీలలో ఆమె క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, డిఏవో రామ్ చందర్, ఎంపిడివో రమాదేవి, ఎంఈవోలు వాసం భీమయ్య, గాయత్రి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్