ధర్మారంలో విద్యుత్ వినియోగదారుల సదస్సు

52చూసినవారు
ధర్మారంలో విద్యుత్ వినియోగదారుల సదస్సు
ధర్మారం సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ లో విద్యుత్ సమస్యలపై తేదీ 10-12-2024 ధర్మారం సబ్ డివిజన్ కార్యాలయం ఆవరణలో విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్ట్ ఏర్పాటు చేసినట్లు TG NPDCL విద్యుత్ వినియోగదారులు ఫోరం చైర్ పర్సన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్