కోదాడ: ఘోర రోడ్డు ప్రమాదం.. తెగిపడిన మహిళ కాళ్లు

61చూసినవారు
కోదాడ: ఘోర రోడ్డు ప్రమాదం.. తెగిపడిన మహిళ కాళ్లు
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక పాత నేషనల్ హైవే 9 సాలార్జంగ్ పేట వద్ద శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మహిళ రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయి రోడ్డుమీద పడ్డాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108 వాహనానికి కాల్ చేయడంతో హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్