కోదాడ: కాలువ కట్టకు మరమ్మతులు చేపట్టాలి

77చూసినవారు
కోదాడ: కాలువ కట్టకు మరమ్మతులు చేపట్టాలి
మునగాల మండలం కృష్ణానగర్ బరాఖత్ గూడెం గ్రామాల మధ్య సాగర్ ఎడమ కాలువ కట్ట (పాలేరు కాలువ) వర్షపు నీరు, ఊట నీటితో కోతకు గురైంది. మునగాల శివారు నుంచి సుమారు 5 కిలోమీటర్లు డీప్ కట్ లో ఉన్న ఈ కాలువ కోతకు గురి కావడంతో ఎగువ నుండి నీరు కాలువలోకి ప్రవహిస్తుంది. దీంతో ఆ ప్రాంత రైతులకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు స్పందించి కాలువ కట్టకు మరమ్మత్తులు చేపించాలని రైతులు మంగళవారం కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్