ముమ్మరంగా కొనసాగుతున్న యుటిఎఫ్ సభ్యత్వ నమోదు
మునగాల మండల పరిధిలోని మాదారం, నేలమర్రి, తాడువాయి, వెంకట్రాంపురం, నరసింహుల గూడెం, పాఠశాలలో గురువారం యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి, విక్రం రెడ్డి , లక్ష్మీనారాయణ, రమేష్, గోవర్ధన్ భాస్కరరావు పాల్గొన్నారు.