పరిగి నియోజకవర్గంలోని మహ్మదాబాద్ మండలం పరిధిలోని చదర్ పల్లి గ్రామంలో వెలసిన బలభీమసేన రాయుడిని ఉమ్మడి గండీడ మండల మాజీ ఎంపీపీ అనురాధ సోమవారం దర్శించుకున్నారు. బలభీమ సేన రాయుడి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న సందర్భంగా ఆమె ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.