కల్వకుర్తి
కల్వకుర్తి: దీపావళి శుభాకాంక్షలు.. డాక్టర్ విజయ్ కుమార్
ఈ దీపావళి నాడు వెలిగించే దీపాలు ప్రజలందరి భవిష్యత్తుకి దారి చూపాలని, సరికొత్త ఉత్సాహాన్ని అందించాలని, వెలుగును పంచే ఈ దీపావళి పండుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని, ముఖ్యంగా బాణాసంచా కాల్చేటప్పుడు కళ్ళల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ దీపావళి పండగ జరుపుకోవాలని కల్వకుర్తి లైఫ్ కేర్ హెల్త్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.