మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల వాసి మాజీ సీనియర్ విలేకరి, మంచి వ్రైటర్ షేక్ యాకుబ్ మియా ఆకాల మృతి చెందగా అతని కుటుంబ సభ్యులను శనివారం వారి మృతి పట్ల భోరోసా కల్పిస్తూ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం 50 కేజీల బియ్యం మరియు 2500 నగదు, గార్ల మండల ఎస్ ఐ షేక్ రియాజ్ పాష, అందజేశారు. ఈ కార్యక్రమంలో గార్ల ఎస్ఐతో పాటుగా హెడ్ కానిస్టేబుల్ తిరుమలరావు రైటర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.