పాలకుర్తి: కాంగ్రెస్ నేత కుటుంబాన్ని పరామర్శించిన ఝాన్సిరెడ్డి

78చూసినవారు
పాలకుర్తి: కాంగ్రెస్ నేత కుటుంబాన్ని పరామర్శించిన ఝాన్సిరెడ్డి
రాయపర్తి మండలం కొండూరులో మాజీ ఎంపీటీసీ చిర్రా ఉపేంద్ర కుమారుడు చిర్ర నితిన్ మృతి చెందగా బుధవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ప్రగాడసానుభూతిని పాలకుర్తి నియోజకవర్గ ఇన్ చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి తెలిపారు. తన వెంట మండల పార్టీ సీనియర్, యువజన, గ్రామ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్