రాయపర్తి: మృతుడి కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత

81చూసినవారు
రాయపర్తి: మృతుడి కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత
రాయపర్తి మండలం గన్నారం గ్రామానికి చెందిన జనగం పెద్దులు ఇటీవల మరణించగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు జనగాం పెద్దులు 3వరోజు కార్యక్రమంలో వారి కుటుంబానికి గురువారం 50 కేజీల బియ్యం వంట నూనె అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ గజేందర్ రెడ్డి, ఎండి యూసుఫ్ నరోత్తం రెడ్డి, వర్షపాక రాజు, మేడ సుధాకర్, జనగాం కొమురయ్య, రడపాక దానయ్య, మారిపట్ల నరసయ్య, చిన్న యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్