వరంగల్: దీపావళి పండుగ భారతీయ సంస్కృతికి ప్రతిబింబం

73చూసినవారు
వరంగల్: దీపావళి పండుగ భారతీయ సంస్కృతికి ప్రతిబింబం
వరంగల్: మనిషిలో అలుముకున్న అజ్ఞానాంధకారాలు తొలగినప్పుడే జ్ఞాన జ్యోతులు ప్రకాశిస్తాయని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని, హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ అని మంత్రి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్