వరంగల్: పేరిణి కళాకారులను సన్మానించిన చిప్ప వెంకటేశ్వర్లు

64చూసినవారు
వరంగల్: పేరిణి కళాకారులను సన్మానించిన చిప్ప వెంకటేశ్వర్లు
అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం పురస్కరించుకొని కొత్తవాడలో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ ఇంటర్ నేషనల్ క్లబ్ డిస్ట్రిక్ట్ 192 గవర్నర్ చిప్ప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గజ్జల రంజిత్ కుమార్ దంపతులను శనివారం సన్మానించారు. తెలంగాణ నృత్యాలను అంతరించి పోకుండా కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పూర్వపు రోజుల్లో సైన్యం యుద్ధానికి పోయే సందర్భంలో సైన్యంలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపేందుకై ఈ పేరిణి నాట్యం ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్