ఈ రాశుల వారు గొప్ప ప్రేమికులు!
సింహరాశి వారు వారి భాగస్వామికి ఏం కావాలనేది సులభంగా తెలుసుకుంటారు. తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ధనుస్సు రాశివారు తమ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండొద్దని అనుకుంటారు. కర్కాటక రాశి వారు తమ భాగస్వామి ఏమి కోరుకుంటే దానిని అందిస్తారు. మేష రాశివారు భాగస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. మీన రాశి వారు తమ జీవితాన్ని భాగస్వామికి అంకితం చేస్తారు. తమ భావోద్వేగాలను పారదర్శకంగా చెప్పేస్తారు.