ఏప్రిల్ నుంచి ఈ రాశి విద్యార్థులకు శుభం
ఏప్రిల్ 23 నుంచి మేష రాశిలో గురు, రాహువుల కలయిక వల్ల కొన్ని రాశుల విద్యార్థుల జీవితాల్లో విశేష మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు. మేష రాశి వారు ఉన్నత విద్యలో రాణించి విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయంటున్నారు. సైన్స్, అకౌంట్స్ వంటి అంశాలు చదివే మిథున రాశి వారికి ఈ కాలం అనుకూలం. కర్కాటక, సింహ రాశి విద్యార్థులు విశేష గుర్తింపు పొందుతారు.