Top 10 viral news 🔥
రాష్ట్ర వార్తలు
6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై బిగ్ అప్డేట్
ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై బిగ్ అప్డేట్ వచ్చింది. 5, 6 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. న్యాయపరమైన ఇబ్బందులను పరిష్కరిస్తున్నామన్నారు. కాగా, ఈ పోస్టులకు గత ప్రభుత్వం నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో 95,206 మంది అర్హత సాధించారు. అయితే హోంగార్డులకు సివిల్, ఏఆర్ పోస్టుల్లో 15 శాతం, ఏపీఎస్పీ పోస్టుల్లో 25 శాతం రిజర్వేషన్ ఇవ్వడంపై పలువులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.