చోడవరం: ఎమ్మెల్యే ని కలిసిన వడ్డాది బీసీ సంఘ నాయకులు

57చూసినవారు
చోడవరం: ఎమ్మెల్యే ని కలిసిన వడ్డాది బీసీ సంఘ నాయకులు
చోడవరం నియోజకవర్గం వడ్డాదిలో బీసీ సంఘం నాయకులు గురువారం స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎం ఎస్ రాజు ని మర్యాదపూర్వకంగా కలుసుకుని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా, వారి సంఘానికి కావాల్సిన నిధులు మరియు కమ్యూనిటీ హాల్ కోసం ఎమ్మెల్యే ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రెసిడెంట్ బేర రాజు, వైస్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్, సెక్రటరీ తురాయి మనోహర్, కాషాయిర్ కోనేటి నాగు, కాళ్ళ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్