విశాఖ: విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక అవార్డు

78చూసినవారు
విశాఖ రైల్వే డిఆర్ఎం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ విశేషంగా ఆకట్టుకుంటుంది. డీజిల్ లోకోషెడ్‌లోని రైల్వే ఫ్రీలాన్సర్ మేక విజయ్ కుమార్ ఈ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్స్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. మంగళవారం, డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ ఆయనను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్