పెదబోదిగల్లం హై స్కూల్ ఉపాధ్యాయులకు సన్మానం

64చూసినవారు
పెదబోదిగల్లం హై స్కూల్ ఉపాధ్యాయులకు సన్మానం
నక్కపల్లి మండలం పెదబోదిగల్లం ముస్లిం గ్రామంలో వున్న జడ్పీ హై స్కూల్ హెచ్ ఎం చోడిశెట్టి సత్యనారాయణ సహా ఉపాధ్యాయులు ఫల్గుణరావు , కుమారి , చిన్నారావు, రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గురువారం నాడు పర్సనల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు గురువులను సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని గ్రామస్తులు అన్నారు.

సంబంధిత పోస్ట్