మునగపాక: కాలినడకన తిరుపతికి బయలుదేరిన భక్తులు

83చూసినవారు
మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామం నుంచి తిరుపతికి పిల్లి సూర్యనారాయణ, మల్ల త్రినాధరావు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. ఇప్పటివరకు సూర్యనారాయణ 9 సార్లు త్రినాధరావు 5సార్లు గ్రామం నుంచి తిరుపతికి పాదయాత్ర చేశారు. ఈసారి కూడా పాదయాత్రకు బయలుదేరిన వారిని గ్రామస్థులు ఆధ్యాత్మిక కీర్తనలు ఆలపిస్తూ ప్రోత్సహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్