అనకాపల్లి.. దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ, కేంద్రమంత్రి
అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, కేంద్ర మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయిడు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్లు బుధవారం విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఆలయ ప్రాంగణంలో పండిత ఆశీర్వచనం అందజేసి అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు.