‘ఏర్పాట్లు చేసి ఆదేశాలు జారీ చేయండి‘
అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పుడు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసి ఉండాలనీ, ఏమి లేకుండా ఓత్తిడి తెస్తే ఏం చేయగలమని మధ్యాహ్నం భోజనం పథకం నిర్వాహక సంఘ రాష్ట్ర అధ్యక్షులు గూనూరు వరలక్ష్మి మండిపడ్డారు. శుక్రవారం ఆమె చోడవరంలో విలేఖర్లతో మాట్లాడుతూ.. పాఠశాలలో భోజనానికి ఐదారు, కౌంటర్లు ఏర్పాటు చేయడానికి సరిపడా వర్కర్స్ లేకుండా వంట పాత్రలు లేకుండా అన్ని కౌంటర్లు ఎలా పెట్టాలని ప్రశ్నించారు.