తిరుమలలో అన్నప్రసాదాన్ని స్వీకరించిన స్పీకర్

83చూసినవారు
తిరుమలలో అన్నప్రసాదాన్ని స్వీకరించిన స్పీకర్
ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో అయ్యన్న ఆయన సతీమణి పద్మావతి, ఇద్దరు కుమారులు, కుటుంబ సభ్యులు స్వామికి విశేష పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వెంగమాంబ అన్నదాన సత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్