జేసీ ప్రభాకర్ రెడ్డితో ఎమ్మెల్యే శ్రావణి శ్రీ భేటీ
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ బుధవారం భేటీ అయ్యారు. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి అనారోగ్యంతో ఉండటంతో ప్రస్తుతం ఆమె జెసిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే నియోజకవర్గంలో పలు సమస్యల గురించి జేసీ తో చర్చించినట్లు తెలిసింది.