కొండాపురం తహశీల్దారుగా గురప్ప

83చూసినవారు
కొండాపురం తహశీల్దారుగా గురప్ప
కొండాపురం మండల నూతన తహశీల్దార్‌గా సి. గురప్ప నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు స్థానిక రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. గురప్ప సింహాద్రిపురం నుంచి కొండాపురానికి బదిలీ అయ్యారు. కార్యక్రమంలో డీ. టీ మీన, సీనియర్ అసిస్టెంట్ సిద్దిక పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్